Top
logo

ఓయూలో ఉద్రిక్తత

ఓయూలో ఉద్రిక్తత
X
Highlights

-ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూ జేఏసీ సభ -అడ్డుకునేందుకు పోలీసుల యత్నం -ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు -పలువురు విద్యార్ధులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో సభ నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్ధి సంఘం విద్యార్ధులు సభ నిర్వహించే ఓయూ జేఏసీ విద్యార్ధులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Next Story