Kamareddy: ఆడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు ఆత్మహత్య

Tension In Kamareddy District
x

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత

Highlights

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య వివాదాస్పదమైంది. తన పంట భూములను ఇండస్ట్రీయల్‌ జోన్‌లోకి మార్చడంతో మనస్థాపం చెందిన రైతు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు డెడ్‌ బాడీతో మున్సిపల్‌ కార్యాలయం ముట్టడికి పిలునివ్వడంతో కామారెడ్డి కొత్త బస్టాండ్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories