తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యం

తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యం
x
Highlights

మంచిర్యాల జిల్లా జైపూర్ లో తాత్కాలిక మహిళ కండక్టర్ పై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు.

మంచిర్యాల జిల్లా జైపూర్ లో తాత్కాలిక మహిళ కండక్టర్ పై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. నిన్న రాత్రి చెన్నూరు నుండి మంచిర్యాల కు వస్తున్న ఆర్టీసి బస్ రాత్రి సమయం లో రిపేర్ అయ్యిందని చెప్పి జైపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి వద్ద బస్ ను నిలిపివేసి అఘాత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు డ్రైవర్. అయితే.. ఆ మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాత్కాలిక డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories