Telangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

X
Telangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
Highlights
*బాలికలు 92.45 శాతం, బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత
Rama Rao30 Jun 2022 6:32 AM GMT
TS SSC Result 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. టెన్త్ ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 92.45 శాతం, బాలురు 87.61 శాతం ఉత్తీర్ణులు కాగా.. బాలికలే పైచేయి సాధించారు. 97 శాతం ఉత్తీర్ణతతో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవగా 79 శాతంతో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఆగస్టు 1 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల కోసం వెబ్సైట్ www.bse.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Web TitleTelangana SSC Results 2022 Declared | TS News
Next Story
సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMT
కేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం
19 Aug 2022 1:30 AM GMTగణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMTఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!
18 Aug 2022 3:00 PM GMT