Top
logo

Telangana Secretariat: చకచక తెలంగాణ నూతన సచివాలయ పనులు

Telangana New Secretariat Works Speedup as KCR Order
X

చకచక తెలంగాణ నూతన సచివాలయ పనులు(ఫైల్ ఫోటో)

Highlights

*డిసెంబర్‌ వరకు పూర్తిచేయాలని గత నెలలో సీఎం ఆదేశం *ఆ దిశగా పనుల్లో వేగం పెంచిన అధికారులు

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయ పనులు చకచక జరుగుతున్నాయి. డిసెంబర్ వరకు సచివాలయం నిర్మాణం పూర్తి చేయాలని గత నెలలో అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పనులను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ మేరకు పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిత్యం పరిశీలిస్తున్నారు. డిసెంబర్‌లోపు పనులను పూర్తిచేసే దిశగా పనులను శరవేగంగా చేస్తున్నారు.

Web TitleTelangana New Secretariat Works Speedup as KCR Order
Next Story