తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Telangana New Secretariat To Begin On Jan 18
x

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Highlights

Telangana Secretariat: 2023 జనవరి 18న కొత్త సచివాలయం ప్రారంభం.. పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని కేసీఆర్‌ ఆదేశం

Telangana Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 2023 జనవరి 18న కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ముందుగా 6వ అంతస్తులో సీఎం బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం కానుంది. తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు సీఎం కేసీఆర్‌. త్వరితగతిన పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories