TS Liquor Shops Tenders 2023: కాసుల వర్షం కురిపించిన మద్యం టెండర్లు.. దరఖాస్తులతోనే వేల కోట్లు

Wine Shops: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌.. ఈనెల 14న వైన్‌ షాపులు బంద్‌..
x

Wine Shops: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్‌.. ఈనెల 14న వైన్‌ షాపులు బంద్‌..

Highlights

TS Liquor Shops Tenders 2023: కాసులు కురిపించిన తెలంగాణ మద్యం షాపుల దరఖాస్తులు

TS Liquor Shops Tenders 2023: తెలంగాణ మద్యం షాపుల లైసెన్స్ ల దరఖాస్తులు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ముగిసిన టెండర్ల ప్రక్రియలో లక్షా31వేల 490 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా 2,629.80 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాలకు లైసెన్స్ కోసం టెండర్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపులకు టెండర్ల ఆహ్వానిస్తే.లక్షా31వేల 490 అప్లికేషన్లు వచ్చినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కేవలం దరఖాస్తుల ద్వారానే 2,629.80 కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. మద్యం దరఖాస్తులతో ప్రభుత్వం అంచనాలకు మించి ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సరూర్‌నగర్‌లో 10,908, శంషాబాద్‌లో 10,811 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories