కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

Telangana Ministers Ended their Meeting with Union Minister Piyush Goyal
x

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో ముగిసిన తెలంగాణ మంత్రుల భేటీ

Highlights

*కేంద్రమంత్రిని కలిసిన రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల, వేముల, పువ్వాడ

Telangana Ministers: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసింది. ఈ బృందంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు. తెలంగాణలో పండించిన మొత్తం ధన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రులు.. కేంద్రాన్ని కోరారు. ధాన్యం సేకరణపై దేశవ్యాప్తంగా ఒకే విధానం తీసుకురావాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కోరినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories