Minister Harish Rao: ఎయిర్‌పోర్ట్‌లో అందరికీ టెస్ట్‌లు చేపిస్తున్నాం

హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం : మంత్రి హరీష్‌రావు హైకోర్టు నుంచి తమకు ఎలాంటి ఆర్డర్‌ కాపీ రాలేదు : హరీష్‌రావు

Sandeep Reddy
Published on: 23 Dec 2021 7:33 PM IST
Telangana Minister Harish Rao Comments on High Court Orders About Covid 19 Tests in Airport
X

హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం : మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao: హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఒమిక్రాన్‌ ప్రభలకుండా ఎయిర్‌పోర్ట్‌లో అందరికీ టెస్ట్‌లు చేస్తున్నామని హరీష్‌రావు వెల్లడించారు. హైకోర్టు నుంచి తమకు ఎలాంటి ఆర్డర్‌ కాపీ రాలేదని మంత్రి తెలిపారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా.. తట్టుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి హరీష్‌రావు వివరించారు. బూస్టర్‌ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై కేంద్రం స్పందించడం లేదని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story