Kodandaram: సీఎం కేసీఆర్‌పై కోదండరామ్‌ ఫైర్

Kodandaram: తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోంది

Jyothi
Updated on: 31 May 2022 12:23 PM IST
Telangana Jana Samithi Chief Kodandaram Fire On CM KCR
X

Kodandaram: సిఎం కేసీఆర్‌పై కోదండరామ్‌ ఫైర్

Kodandaram: నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి చెప్తారన్నారు. అయితే ఉద్యమ కారులు ఏకమై మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదండరామ్‌ పిలుపు ఇచ్చారు. జూన్‌ 6వ తేదీన నిర్వహించే టిజేఎస్‌ ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ సభకు పార్టీలకతీతంగా ఉద్యమకారులు హాజరుకావాలన్నారు.

Jyothi

Jyothi

Next Story