TS IPS: బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌

Telangana IPS Association Condemns Bandisanjay Comments
x

బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

TS IPS: భైంసా ఘటనలో ఐపీఎస్‌లపై అనుచిత వ్యాఖలు చేసిన బండి సంజయ్

TS IPS: బండి సంజయ్ వ్యాఖ‌్యలపై తెలంగాణ ఐపీఎస్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. భైంసా ఘటనలో ఐపీఎస్‌లపై విమర్శలు చేసిన బండి సంజయ్‌ అగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నామన్నారు. అలాంటి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. కోవిడ్ సమయంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

నల్లగొండ వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆదిక్యంలో కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి 16 వేల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్నకు 12 వేల ఓట్లు రాగా మూడో స్థానంలో కోదండరాంకు తొమ్మిది వేల ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories