తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. నలుగురు పోలీసు అధికారులకు 4 వారాల జైలుశిక్ష..

Telangana High Court Sensational Verdict | TS News
x

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు పోలీసులకు 4వారాల జైలుశిక్ష

Highlights

Telangana High Court: నలుగురిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశం

Telangana High Court: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కోర్టుధిక్కరణ కేసులో మొత్తం నలుగురు హైదరాబాద్ పోలీసులకు 4 వారాల పాటు జైలుశిక్ష విధించింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వలేదన్న అభియోగంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హైదరాబాద్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తోపాటు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ , జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‎రెడ్డి, ఎస్‎ఐ నరేష్‎కు 4 వారాల పాటు జైలుశిక్ష విధించింది. అలాగే ఈ నలుగురిపై శాఖా పరమైన క్రమశిక్షణా చర్యలు తీసీుకోవాలని సీపీకి ఆదేశించింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories