కరోనాపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. కోవిడ్ టెస్ట్‌లు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశం..

Telangana High Court Guide Line to Govt over Corona Cases
x

TS High Court: కరోనాపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Highlights

TS High Court: కొవిడ్ టెస్ట్‌లు పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

TS High Court: కరోనాపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో.. కొవిడ్ టెస్ట్‌లు పెంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని సూచించింది. కొవిడ్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని .. కొవిడ్ బారినపడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 22కు వాయిదా వేసింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories