TS High Court: ఎంపీ కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట

* ఎంపీ కవిత కేసును కొట్టేసిన హైకోర్టు *పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేసారని 2019లో కేసు నమోదు

Sandeep Reddy
Updated on: 9 Sept 2021 10:30 PM IST
Telangana High Court Dismissed the MP Maloth Kavitha Case
X

మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత (ఫోటో: ది హన్స్ ఇండియా)

MP Kavitha: మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎంపీ కవిత కేసును కోర్టు కొట్టేసింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంపిణీ చేశారని 2019లో కవితపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంపీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story