తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నేడు హిమా కోహ్లి ప్రమాణస్వీకారం

Telangana Chief Justice Hima Kohli taking oath
x

Telangana Chief Justice Hima Kohli

Highlights

* రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్న హిమా కోహ్లి * హిమా కోహ్లితో ప్రమాణస్వీకారం చేయించనున్న గవర్నర్‌ తమిళిసై * సీజే ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న సీఎం కేసీఆర్

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత హైకోర్టుకు మొదటి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి నియామకం కానున్నారు. గవర్నర్ తమిళిసై జస్టిస్ హిమా కోహ్లితో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories