logo
తెలంగాణ

దసరా నాటికి కొత్త సచివాలయం నిర్మాణం పూర్తి.. మూడు షిఫ్ట్ లలో పనులు...

Telangana Govt Speed up the Construction of New Secretariat | Latest News
X

దసరా నాటికి కొత్త సచివాలయం నిర్మాణం పూర్తి.. మూడు షిఫ్ట్ లలో పనులు...

Highlights

TS New Secretariat: *పనుల్లో వేగం పెంచిన అధికారులు *రాత్రిళ్లు ఫ్లడ్ లైట్ల వెలుగులో నిర్మాణాలు

TS New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ పనులు చకచక జరుగుతున్నాయి. దసరా నాటికి సచివాలయం ప్రారంభించుకొని అక్కడ నుంచే పరిపాలన కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. సచివాలయంలోమాసీదు, మందిరం, చర్చ్ పనులు కూడా ప్రారంభోత్సవం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పనులు చేయడానికి మూడు షిఫ్ట్ లలో కార్మికులు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం చివరి అంతస్థుకు సంబంధించిన స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. మిగతా అంతస్తుల స్లాబ్‌ పనులు పూర్తి కావడంతో ఇతర పనులు ప్రారంభించారు.

Web TitleTelangana Govt Speed up the Construction of New Secretariat | Latest News
Next Story