Madhavaram Krishna Rao: బేగంపేటలో వరద నీటి కష్టాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది

Telangana Government Has Solved The Flood Water Problems In Begumpet Says Madhavaram Krishna Rao
x

Madhavaram Krishna Rao: బేగంపేటలో వరద నీటి కష్టాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది

Highlights

Madhavaram Krishna Rao: హైదరాబాద్‌ బేగంపేట్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

Madhavaram Krishna Rao: హైదరాబాద్‌ బేగంపేట్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర నిర్వహించారు. బేగంపేటలో వరద నీటి కష్టాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిందని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు .మాయమాటలు చెప్పే పార్టీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని ఆ‍యన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories