Telangana: ప్రభుత్వంలో కొనసాగే రిటైర్డ్ ఉద్యోగులపై టీసర్కార్ ఫోకస్‌

Telangana Government Focus on Retired Employees Continuing
x

Telangana: ప్రభుత్వంలో కొనసాగే రిటైర్డ్ ఉద్యోగులపై టీసర్కార్ ఫోకస్‌

Highlights

Telangana: HMDA, CCLA, GHMCలో పదుల సంఖ్యలో రిటైర్డ్‌ అధికారులు

Telangana: పదవీ విరమణ సమయం ముగిశాక కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులపై టీసర్కార్ ఫోకస్‌ పెట్టింది. రిటైర్మెంట్ పూర్తై.. ఇంకా పదవుల్లో కొనసాగుతున్న వారి వివరాలు కోరింది. ఎవరైనా ఉద్యోగులు రీఅపాయింట్‌ అవడం లేదా కాంట్రాక్టు బేసిస్‌లో కొనసాగుతున్నారా అనే వివరాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు వివరాలు ఇవ్వాలని.. అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Show Full Article
Print Article
Next Story
More Stories