తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
x
Highlights

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా...

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడులైంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే న్విహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నత విద్యామండలి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

* జులై 4న ఈసెట్‌

* జులై 13న ఐసెట్

* జులై 15న ఎడ్‌సెట్‌,

* జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్‌

* జులై 10న లాసెట్‌, లా పీజీసెట్‌;

* జులై 1న పాలీసెట్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories