logo
తెలంగాణ

ENC Muralidhar: గోదావరి బోర్డు సమావేశానికి హాజరుకాబోమన్న తెలంగాణ

Telangana ENC Muralidhar Letter to Godavari River Management Board Chairman
X

గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సి మురళీధర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

ENC Muralidhar: గోదావరి నదీ బోర్డు చైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ మురళీధర్

ENC Muralidhar: ఈ నెల 9న గోదావరి బోర్డు నిర్వహించే పూర్తిస్థాయి సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. దీనికితోడు కోర్టు కేసుల విచారణ కూడా ఉండడంతోనే సమావేశానికి హాజరుకాలేమని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాయసీమ ఎత్తిపోతల పథకం పనులను సందర్శించడానికి తెలంగాణ అధికారిని అనుమతించకపోవడాన్ని ఖండిస్తూ కృష్ణానదీ బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.

Web TitleTelangana ENC Muralidhar Letter to Godavari River Management Board Chairman
Next Story