జిల్లా కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్

Telangana Education Minister Sabitha Indra Reddy Video Conference With District Collectors About The Schools Reopen
x

సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* విద్యాసంస్థల ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ * తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

Sabitha Indra Reddy: తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. ఎనిమిదో తరగతి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థల పున:ప్రారంభంపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories