Top
logo

Mahbubnagar: చమురు ధరల పెంపుపై కాంగ్రెస్ నేతల నిరసన

Mahbubnagar: Telangana Congress Leaders Protest Over Fuel Price Hike in Mahbubnagar
X

చమురు ధరల పెంపుపై కాంగ్రెస్ నేతల నిరసన (ఫొటో హెచ్‌ఎంటీవీ)

Highlights

Mahbubnagar: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి.

Telangana: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వ్యతిరేకిస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పెట్రోల్‌ బంకుల ఎదుట బైఠాయించి, ఆందోళనలు చేపడుతున్నారు పార్టీ శ్రేణులు.

కరోనా లాక్‌డౌన్‌తో సామాన్యులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో నిత్యవసరాల్లో ఒకటిగా ఉన్న పెట్రోల్‌ ధరలను పెంచడం తగదని ఆరోపిస్తున్నారు. చమురు ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు హస్తం నేతలు.

Web TitleMahbubnagar: Telangana Congress Leaders Protest Over Fuel Price Hike in Mahbubnagar
Next Story