Top
logo

Beerla Ilaiah: తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది పరిస్థితి దారుణం -బీర్ల అయిలయ్య

Beerla Ilaiah: తెలంగాణలో ఆర్టీసీ సిబ్బంది పరిస్థితి దారుణం -బీర్ల అయిలయ్య
X
బీర్ల ఐలయ్య (ఫైల్ ఇమేజ్)
Highlights

Beerla Ilaiah: ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం బాధాకరం -అయిలయ్య

Beerla Ilaiah: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంఛార్జ్‌ బీర్ల అయిలయ్య. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో కూడా రోజుకు 16 గంటలు పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటివరకు జీతాలు అందకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం.. ఆర్టీసీ కార్మికుల శ్రమను గుర్తించి.. 50 శాతం జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు అయిలయ్య.


Web TitleTelangana Congress Leader Beerla Ilaiah Slams TRS Govt
Next Story