గాంధీ భవన్‌లో టీకాంగ్రెస్‌ నేతల సమావేశం

గాంధీ భవన్‌లో టీకాంగ్రెస్‌ నేతల సమావేశం
x

కాంగ్రెస్ భవన్ 

Highlights

పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

పార్లమెంట్‌ సమావేశాలకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సిద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్ ఎంపీలు, ముఖ్యనేతలు గాంధీ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యనేతలు హాజరైయ్యారు.
Show Full Article
Print Article
Next Story
More Stories