KCR Review: పోడు భూముల అంశంపై కేసీఆర్ సమీక్ష

*పోడు భూముల అంశంపై కేసీఆర్ సమీక్ష *పోడు భూములపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ *చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం

Shilpa
Updated on: 9 Oct 2021 6:45 PM IST
Telangana Chief Minister is Conducting a Meeting with Officials to Discuss about Podu Lands
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(ఫైల్ ఫోటో) 

KCR Review: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పోడు భూముల అంశంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోడు భూముల అంశంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అటవీభూముల ఓనర్‌షిప్ మారదని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. ఇదే సమయంలో పోడు భూములపై తీర్మానం చేద్దామన్న సీఎం. అఖిలపక్షంగా ఢిల్లీ వెళ్లీ ప్రధానిని కలుద్దాం అన్నారు. తాజా సమీక్షలో పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Shilpa

Shilpa

Next Story