ఇవాళ కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Telangana CM Revanth Reddy to Visit Kodangal Today
x

ఇవాళ కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి  

Highlights

Revanth Reddy: మ.2 గంటలకు కొడంగల్‌ చేరుకోనున్న రేవంత్‌

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌పై ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కొడంగల్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్‌కు చేరుకుని అక్కడ తన నివాసంలో, మండలాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం.

Show Full Article
Print Article
Next Story
More Stories