Top
logo

త్వరలో సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన

త్వరలో సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన
X
Highlights

త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించనున్నారు. పలు ప్రభుత్వ, పార్టీ భవనాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించారు మంత్రి హరీశ్ రావు

త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించనున్నారు. పలు ప్రభుత్వ, పార్టీ భవనాలను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభానికి సిద్ధమవుతోన్న ప్రభుత్వ భవనాలను పరిశీలించారు మంత్రి హరీశ్ రావు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరగా మిగిలిన పనులు పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనకు చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

Web TitleTelangana CM KCR Tour Of Siddipeta
Next Story