BIG BREAKING : తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

BIG BREAKING : తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. తీవ్ర జ్వరం, జలబు, దగ్గుతో బాధపడుతున్న ఆయన సోమాజీగూలోని యశోద ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. తీవ్ర జ్వరం, జలబు, దగ్గుతో బాధపడుతున్న ఆయన సోమాజీగూలోని యశోద ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. వైద్య సిబ్బంది కేసీఆర్‌కు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories