CM KCR: అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైన నిర్వహిస్తాం

నెల రోజుల పాటు నిర్వహించి.. అన్ని అంశాలపై చర్చిస్తాం: సీఎం

Sandeep Reddy
Updated on: 1 Oct 2021 1:30 PM IST
Telangana CM KCR Says We Will Not Compromise in How many days to run the Assembly Sessions
X

సీఎం కేసీఆర్

CM KCR: కేంద్రం ఇచ్చి నిధుల్లో ఎక్కడ నిధులు మళ్లింపు జరగలేదని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో స్పష‌్టం చేశారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులు కాదు. ఎన్ని రోజులైనా నిర్వహించడానికి ప్రభుత్వం రెడీగా ఉందని నెల రోజుల పాటు నిర్వహించి అన్ని అంశాలపై చర్చించద్దామని సీఎం అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story