ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం ఆయన ప్రధాని మోడీతో సమావేశంకానున్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక మోడీతో కేసీఆర్ తొలిసారి భేటి...

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం ఆయన ప్రధాని మోడీతో సమావేశంకానున్నారు. రెండోసారి ప్రధాని అయ్యాక మోడీతో కేసీఆర్ తొలిసారి భేటి కానున్నారు. ప్రధాని మోడీతో కేసీఆర్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలసిన నిధులపై చర్చించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories