వ్యవసాయం, పంటల కొనుగోలుపై సీఎం కేసీఆర్ సమీక్ష

X
Highlights
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, పంటల కొనుగోలుపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా యాసంగిలో పంటల సాగు విధానం, వానాకాలం పంటల కొనుగోలుపైనా చర్చిస్తున్నారు.
admin23 Oct 2020 11:17 AM GMT
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, పంటల కొనుగోలుపై ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా యాసంగిలో పంటల సాగు విధానం, వానాకాలం పంటల కొనుగోలుపైనా చర్చిస్తున్నారు. అలాగే, వానాకాలంలో పంటల కొనుగోలుపై నిర్ణయం తీసుకోనున్నారు.ప్రధానంగా మొక్కజొన్న సాగుపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. గతేడాది ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న వేశారు... ఎంత ధర వచ్చిందో సమీక్షించనున్న కేసీఆర్ యాసంగిలో మొక్కజొన్న సాగు లాభమా? నష్టమా? దేశంలో మొక్కజొన్న మార్కెట్ పరిస్థితి ఎలా ఉందనేది చర్చించనున్నారు.
Web TitleTelangana CM KCR Meeting to Next Crop Season in state
Next Story