ఈ నెల 27నుంచి రెండో విడత రైతుబంధు అమలు : సీఎం కేసీఆర్

X
Highlights
రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఆర్ధిక, వ్యవసాయ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్..... రెండో విడత రైతుబంధు సహాయంపై చర్చించారు.
admin7 Dec 2020 12:10 PM GMT
రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఆర్ధిక, వ్యవసాయ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్..... రెండో విడత రైతుబంధు సహాయంపై చర్చించారు. ఈనెల 27నుంచి రెండో విడత రైతుబంధు సహాయం అందించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.... 7వేల 300కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్ధికశాఖను ఆదేశించారు. ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు సాయం అందుతుందని సీఎం తెలిపారు.
Web TitleTelangana cm kcr Good News for farmers
Next Story