CM KCR: వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గం

CM KCR: రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చి కుట్ర చేస్తోంది

Rama Rao
Published on: 12 Jan 2022 1:24 PM IST
Telangana CM KCR Fires on Central Government | TS News Today
X

కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR: కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఎరువుల ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతంగం నడ్డి విరిచిందని విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story