Top
logo

ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌

ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌
X
Highlights

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ ముగిసింది. దీంతో హైదరాబాద్‌కు ఆయన తిరుగు పయనమ్యారు. మూడు రోజుల పాటు హస్తినలో పర్యటించిన కేసీఆర్‌.. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు.

సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ ముగిసింది. దీంతో హైదరాబాద్‌కు ఆయన తిరుగు పయనమ్యారు. మూడు రోజుల పాటు హస్తినలో పర్యటించిన కేసీఆర్‌.. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు విభజన హామీలపై చర్చించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వరదల సాయంతో పాటుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించారు. దినిపైన కేంద్రం కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు కేసీఆర్ హైదరాబాద్ కి చేరుకుంటారు.

Web TitleTelangana CM KCR Delhi tour completed
Next Story