ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసలు

*ఉద్యమంలో అమరులైన రైతులకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన *కేసీఆర్ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంత్రి కేటీఆర్

Sandeep Reddy
Published on: 21 Nov 2021 7:38 AM IST
Telangana Chief Minister KCR Announced 3 Lakh Ex-gratia for Farmers Martyred in the Movement
X

సీఎం కేసీఆర్‌ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో అమరులైన రైతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటతో సీఎం కేసీఆర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉద్యమంలో మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి 3లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు. దీనిపై జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కేసీఆర్ నిర్ణయం రైతులపై ఆయనకున్న నిబద్ధతకు అద్దం పడుతోందని పేర్కొంటున్నారు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన జాబితాలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story