TS Cabinet: 5 గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం..

Telangana Cabinet Meeting Going On For 5 Hours
x

TS Cabinet: 5 గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం.. 

Highlights

TS Cabinet: వర్షాలు, వరదలు సహా 50 అంశాలపై సుదీర్ఘ చర్చలు

TS Cabinet: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 5 గంటలుగా ఈ సమావేశం జరుగుతోంది. సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చిస్తోంది. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు, తదనంతర పరిణామాలపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సాగు పనులు, భారీ వర్షాల వల్ల తలెత్తిన పరిస్థితులపై కేబినెట్ డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీ సమావేశాలపైనా మంత్రివర్గం చర్చించే అవకాశాలున్నాయి..

Show Full Article
Print Article
Next Story
More Stories