logo

రేపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ

రేపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ
Highlights

రేపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ రేపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ రేపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ

ఆదివారం తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనున్నట్టు సమాచారం. సాయంత్రమే నూతన మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్ గా ఆదివారమే తమిళిసై బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ చేతనే మంత్రుల ప్రమాణస్వీకారం ఉండనుంది. కాగా శుక్రవారం శాసనసభ, మండలిలో ఖాళీగా ఉన్న పదవులను కూడా భర్తీ చేశారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా దాస్యం వినయ్‌ భాస్కర్‌ను నియమించారు. విప్‌లుగా గొంగడి సునీత, గంప గోవర్ధన్‌, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగ కాంతారావు, బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్‌ నియమించారు.


లైవ్ టీవి


Share it
Top