Telangana: తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

X
బీజేపీ (ఫైల్ ఇమేజ్)
Highlights
Telangana: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు
Sandeep Eggoju23 Feb 2021 4:11 AM GMT
Telangana: తెలంగాణలో దూకుడు మీదున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కమలం పార్టీ. దుబ్బాక అసెంబ్లీ విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సంచలన ఫలితాలు రావడంతో కమలదళంలో జోష్ పెరిగింది. అన్ని పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తరుణ్‌చుగ్, బండి సంజయ్ సమక్షంలో పాల్వాయి హరీష్ బీజేపీలో చేరనున్నారు. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు బండి సంజయ్.
Web TitleTelangana: Telangana BJP starts The Operation Aakarsh
Next Story