Kishan Reddy: మోడీ పర్యటన చారిత్రాత్మకమన్న కిషన్‌రెడ్డి

Telangana BJP President Kishan Reddy Press Meet
x

Kishan Reddy: మోడీ పర్యటన చారిత్రాత్మకమన్న కిషన్‌రెడ్డి

Highlights

Kishan Reddy: కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయిందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రేపు వరంగల్ లో జరిగే మోదీ బహిరంగ సభ కీలకం కానుందన్నారు. భద్రకాళి అమ్మవారిని ఆశిస్సులు తీసుకొని సభాప్రాంగణానికి వస్తారన్నారు. ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి చరమ గీతం పాడాలంటూ ప్రజలను మోడీ కోరుతారని కిషన్ రెడ్డి తెలిపారు. సభ ద్వారా కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎలా పోరాటం చేస్తున్నామో మోడీ చెబుతారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories