Arvind Dharmapuri: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

Telangana BJP MP Dharmapuri Arvind At Tirumala Srivari Seva
x

Arvind Dharmapuri: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

Highlights

Arvind Dharmapuri: రానున్న కాలంలో రామరాజ్య స్థాపనకై అందరూ కృషి చేయాలి

Arvind Dharmapuri: శ్రీరాముడి ఆశీర్వాదంతో ప్రధాని మోడీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ అర్వింద్ అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు వందల ఏళ్ల తర్వాత శ్రీరామ జన్మభూమిలోకి శ్రీ రాముడు రానున్నారని.. కులమతాలకు అతీతంగా శ్రీరాముడికి రామనామజపంతో స్వాగతం పలకాలని కోరారు. రానున్న కాలంలో ప్రతి ఒక్కరు రామరాజ్య స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories