సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

X
Highlights
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తీసుకొద్దామని ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తుంటే దానిపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
admin28 Nov 2020 6:39 AM GMT
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ తీసుకొద్దామని ప్రధాని మోడీ ప్రయత్నం చేస్తుంటే దానిపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న భారత్ బయోటెక్‌ను కేసీఆర్ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. కేసీఆర్.. కార్పొరేట్ ఆస్పత్రులతో కుమ్మక్కయ్యారని అందుకే కోవిడ్ వ్యాక్సిన్ రాకుండా అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వరదలు వచ్చినప్పుడు ఫార్మ్‌హౌస్ నుంచి బయటకురాని సీఎం కేసీఆర్, మోడీ ఎందుకు రాలేదని ప్రశ్నించడం దిగుజారుడుతనానికి నిదర్శనమన్నారు బండి సంజయ్.
Web TitleTelangana BJP Mp Bandi sanjay comments on CM KCR
Next Story