Praja Sangrama Padayatra: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

Praja Sangrama Padayatra: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్, కోలహలంగా మారిన చార్మినార్..

Shireesha
Published on: 28 Aug 2021 12:11 PM IST
Telangana BJP Chief Bandi Sanjay Started Praja Sangrama Padayatra from Charminar Bhagyalakshmi Temple
X

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

Praja Sangrama Padayatra: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయింది. బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన బండి సంజయ్.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శంఖం పూరించి పాదయాత్రను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు 300 మందికి అనుమతి ఇచ్చారు.

Shireesha

Shireesha

Next Story