19న తెలంగాణ బంద్

19న తెలంగాణ బంద్
x
Highlights

ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 19 న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి విపక్షాలు, ప్రజా సంఘాలన్నీ సంపూర్ణ మద్దతు...

ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 19 న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి విపక్షాలు, ప్రజా సంఘాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశమైన ఆర్టీసీ జేఏసీ.. భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించింది. 13 న రాష్ట్రవ్యాప్తంగా వంటావార్పు, 14 న డిపోల ముందు నిరసనలు, ఇందిరాపార్క్ దగ్గర భారీ బహిరంగ సభ, 15 న రాస్తారోకోలు, మానవహారలు, 16 న విద్యార్థీ యూనియన్లతో కలిసి నిరసనలు, 17 న ధూమ్‌ ధాం, 18 న బైక్ ర్యాలీలతో నిరసన తెలుపుతామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories