Top
logo

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
X
Highlights

తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. మొత్తం ఆరు రోజుల పాటు 48 గంటల 41...

తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి. మొత్తం ఆరు రోజుల పాటు 48 గంటల 41 నిమిషాలపాటు సమావేశాలు జరిగాయి. సభలో 6 బిల్లులు పాస్ కాగా రెండు తీర్మానాలు చేశారు. రెండు షార్ట్‌ చర్చలు జరిగాయి. అయితే షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండే. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముందుగానే సమావేశాలను ముగించారు. కరోనానను కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పబ్బులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

Web TitleTelangana Assembly adjourned indefinitely
Next Story