MD Muneer: తెలంగాణ ఉద్యమకారుడు..సీనియర్ పాత్రికేయులు మునీర్ కన్నుమూత

Telangana activist senior journalist Munir passes away
x

MD Muneer: తెలంగాణ ఉద్యమకారుడు..సీనియర్ పాత్రికేయులు మునీర్ కన్నుమూత

Highlights

MD Muneer: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయులు ఎండీ మునీర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఒమెగా...

MD Muneer: తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయులు ఎండీ మునీర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఒమెగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కన్నుమూశారు. గతంలో సింగరేణిలో పనిచేసిన ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకలజనుల సమ్మేలో సింగరేణి జేఏసీకి కన్వీనర్ గా కూడా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories