హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య

Technical problem on Hyderabad-Tirupati flight
x

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య

Highlights

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ అయిన పది నిమిషాలకే సమస్యను గుర్తించారు. దీంతో తిరిగి వెనక్కి మళ్లించారు. ఈ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. టెకాఫ్ అయిన వెంటనే సమస్యను గుర్తించడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories