TS High Court: పోస్టల్ బ్యాలెట్ కోసం.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన టీచర్ సంఘాలు

Teacher Unions Approached The Telangana High Court
x

TS High Court: పోస్టల్ బ్యాలెట్ కోసం.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన టీచర్ సంఘాలు

Highlights

TS High Court: ఓటు వేసే ఛాన్స్ కల్పించాలన్న టీచర్ సంఘాలు

TS High Court: ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని కోరుతూ టీచర్ సంఘాలు టీఎస్ హైకోర్టును ఆశ్రయించాయి. ఫారం- 12 సబ్మిట్ చేసినా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించలేదనీ పిటిషన్‌లో పేర్కొ్నారు ఉపాధ్యాయులు. ఎన్నికల డ్యూటీలో ఉన్న తమకు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్ వేశాయి టీచర్ సంఘాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories