Rajaiah: కార్యకర్తలను చూసి కన్నీటిపర్యంతమైన తాటికొండ రాజయ్య

Tatikonda Rajaiah Was Moved To Tears After Seeing The Activists
x

Rajaiah: కార్యకర్తలను చూసి కన్నీటిపర్యంతమైన తాటికొండ రాజయ్య

Highlights

Rajaiah: అధినాయకుడి మాటను గౌరవించి ముందుకు సాగుతా

Rajaiah: ఎమ్మెల్యే టికెట్‌ రానందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటిపర్యంతమయ్యారు. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఆయన బోరున ఏడ్చేశారు. ఉన్నత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని, ఇప్పుడున్న పదవికంటే మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అధినాయకుడి మాటను గౌరవించి ముందుకు సాగుతానని తెలిపారు. కేసీఆర్‌ గీసిన గీతను దాటకుండా ఆయన ఆదేశాలు పాటిస్తానన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరికి సపోర్టు చేసే విషయంపై చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories