Talasani Srinivas Yadav: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav started the Election Campaign
x

Talasani Srinivas Yadav: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Highlights

Talasani Srinivas Yadav: సనత్‎నగర్ నియోజకవర్గంలో పర్యటించిన తలసాని

Talasani Srinivas Yadav: హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మోండా మార్కెట్ డివిజన్ లోని బండిమెట్, చేపల బావి, నాలా బజార్ ప్రాంతాలలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత పది ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories