Talasani Srinivas Yadav: బీజేపీ దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది

Talasani Srinivas Yadav Comments On BJP
x

Talasani Srinivas Yadav: బీజేపీ దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది

Highlights

Talasani Srinivas Yadav: దాడులను ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు

Talasani Srinivas Yadav: బీజేపీ దేశవ్యాప్తంగా పలు సంస్థలతో దాడులు చేయిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని.. దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. అధికారం శాశ్వతం కాదన్న మంత్రి తలసాని.. ఇవాళ మీరు,,,, రేపు అనేరోజు అధికారం మారినప్పుడు.. ఈ సాంప్రదాయం కొనసాగుతోందని.. మర్చిపోవద్దని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories